Home » Tamannaah
గోపిచంద్ - తమన్న నటించిన స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమా ‘సీటీమార్’ దసరా కానుకగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది..
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటివరకు బయటపెట్టని తన ఆరోగ్య సమస్య గురించి చెప్పి షాక్ ఇచ్చింది..
మిల్కీ బ్యూటీ తమన్నా.. ఓ పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ మనవరాలైన బేబి మరియా కొలతలు తీసుకుంటూ సందడి చేసింది..
‘సీటీమార్’ సక్సెస్ మీట్లో నిర్మాతలకు మిల్కీ బ్యూటీ తమన్నా సారీ చెప్పింది..
తమన్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ వరస సినిమాలతో బిజీగా ఉంది తమన్నా భాటియా. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలో నటిస్తూ..
మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్’ ట్రైలర్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రిలీజ్ చేశారు..
కరోనా మహమ్మారి చాలా మందికి చాలా రకాలుగా మార్చేసింది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు చాలా మంది సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరవడంతో పాటు సమాజాన్ని కాస్త నిశితంగా చూడగలిగారు.
తెలుగు వంటకాలను ప్రపంచానికి తెలియజేసేలా డిజైన్ చేసిన ఈ షో ప్రోమోలో తమన్నా హాట్ లుక్లో దర్శనమిచ్చింది..
విదేశాల్లో పాపులర్ షో మాస్టర్ చెఫ్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది. ఈ షోను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో రూపొందించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు నిర్వాహకులు.
సినిమాల్లో అవకాశాలు తగ్గాయని తమన్నా డీలా పడలేదు.. వచ్చిన ఆఫర్లను అందిపుచ్చుకుంటూ కొత్త ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతోంది..