Home » Tamil Actor Vijaykanth
విజయ్‌కాంత్ సినిమాల్లో రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఎంతోమంది ప్రముఖులతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. విజయ్‌కాంత్‌తో తమకున్న అనుబంధాన్ని తల్చుకుంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.
విజయ్‌కాంత్ మరణంపై ప్రముఖ సెలబ్రిటీలు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. నటుడు సోనూ సూద్ సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతూ పోస్టు పెట్టారు.