Home » Tamil Audience
మన తెలుగు ఆడియన్స్ తమిళ హీరోలని కూడా మన అనుకోని దగ్గరికి తీసుకుంటాము. కానీ తమిళ్ ఆడియన్స్ అసలు తెలుగు హీరోలని పట్టించుకోరు.
నారప్ప - తమిళ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది..