Home » Tamil Heroien
సుందర్ ట్రావెల్స్, హడావిడి, గేమ్ తదితర తమిళ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన రాధ తన రెండో భర్త, హింసించి బాధ పెడుతున్నాడని రెండోసారి పోలీసులను ఆశ్రయించారు.
తన రెండో భర్త కొట్టి వేధిస్తున్నాడని తమిళ హీరోయిన్ రాధ (38) పోలీసులను ఆశ్రయించారు. సుందర్ ట్రావెల్స్ సినిమాతో తెరంగేట్రం చేసిన రాధ ఆ సినిమా తర్వాత అదావతి, మనస్థాన్, కధవరాయన్ వంటి పలు సినిమాల్లో నటించారు.