Home » Tamil Nadu Assembly
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్‌కు మద్దతుగా ఢిల్లీ ఇండియా గేట్ వద్ద ర్యాలీ జరిగింది. ఇటీవల విజయ్ తమిళగ వెట్రి కజగం(టీవీకే) పేరుతో నూతన పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఐపీఎల్లో తమిళనాడు రాష్ట్రం తరపున ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును తమిళనాడు ప్రభుత్వం నిషేధించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆర్ఎన్ రవి మాట్లాడుతూ.. తమిళనాడు చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాశారని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందంటూ గవర్నర్ రవి అన్నారు. తమిళనాడు అంటే ద్రవిడుల భూమి అన్న ప్రచారం జరిగిందని, తమిళనాడు పేరును తమిళగం అని మార్చ�
ఓ తెలుగు యువకుడు కోసం ముఖ్యమంత్రే తన కాన్వాయ్‌ని ఆపిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్ష మాకొద్దంటూ తమిళనాడు విద్యార్థులకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టింది.