-
Home » Tamil Nadu Assembly Election 2026
Tamil Nadu Assembly Election 2026
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ హవా.. ధోనితో పాత ఫోటో వైరల్..
May 4, 2026 / 02:18 PM ISTMS Dhoni - Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా ధోని, విజయ్ తలపతికి (MS Dhoni-vijay) సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్.. ఏకంగా 90 శాతం.. ఎవరికి కలసి రానుంది..?
April 23, 2026 / 07:13 PM ISTWest Bengal Tamil Nadu Vote Percentage: తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. రెండు రాష్ట్రాల్లో బంపర్ ఓటింగ్ నమోదైంది.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ప్రశాంతంగా ఓటింగ్.. పోలింగ్ శాతం ఎంతంటే
April 23, 2026 / 03:46 PM ISTPolling Percentage : తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు పోలింగ్ శాతం ఎంతంటే..