Home » Tamil Nadu BJP President
తమిళనాడులో డీఎంకే ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కొరడా దెబ్బలు కొట్టుకున్నాడు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చొక్కా విప్పి కొరడాతో ఆరు దెబ్బలు కొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులపై తమిళనాడులో దాడులు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వ్యాప్తి చెందిన విషయం విధితమే. అయితే, ఈ వార్తలు ఫేక్ అంటూ తమిళనాడు ప్రభుత్వం కొట్టిపారేసింది. వలస కార్మికులపై ఎలాంటి దాడులు జరగలేదని , �