Annamalai : చొక్కావిప్పి కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై..

తమిళనాడులో డీఎంకే ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కొరడా దెబ్బలు కొట్టుకున్నాడు.