Home » ANNA UNIVERSITY
తమిళనాడులో డీఎంకే ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కొరడా దెబ్బలు కొట్టుకున్నాడు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చొక్కా విప్పి కొరడాతో ఆరు దెబ్బలు కొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అన్నా యూనివర్సిటీలో సీతా లక్ష్మి అనే 53 ఏళ్ల మహిళ ప్రొఫెసర్గా పని చేస్తుంది. ఆమె తిరుచ్చిలో ఆదివారం ఒక స్కూల్ దగ్గర రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో సెంథిల్ కుమార్ అనే వ్యక్తి ఆమెపై ఒక కలపతో తయారు చేసిన దుంగతో తలపై కొట్టాడు.
బీటెక్,ఎంటెక్ విద్యార్థులకు 3వ సెమిస్టర్ లో భాగంగా “ఫిలాసఫీ”సబ్జెక్టును ప్రవేశపెట్టింది తమిళనాడులోని అన్నా యూనివర్శిటీ. వచ్చే ఏడాది బ్యాచ్ నుంచి ఇది అమలవుతుందని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఎమ్ కే సూరప్ప తెలిపారు. అయితే ఇది తప్పనిసరి అ�