Home » Tamil Nadu BJP president K Annamalai
బీజేపీ నాయకులు అన్నామలై, కంగనా రనౌత్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఎక్కడ చదువుకుని వచ్చారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీరు వల్లనే ఇరు పార్టీల పొత్తు తెగిపోయినట్లు కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ.. చాలా కాలంగా ఇరు పార్టీల మధ్య అంతటి సఖ్యత లేదు. దీంతో ఇరు పార్టీల స్నేహం ఎట్టకేలకు పటాపంచలైంది.
ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులపై తమిళనాడులో దాడులు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వ్యాప్తి చెందిన విషయం విధితమే. అయితే, ఈ వార్తలు ఫేక్ అంటూ తమిళనాడు ప్రభుత్వం కొట్టిపారేసింది. వలస కార్మికులపై ఎలాంటి దాడులు జరగలేదని , �