Home » Tamil Nadu candidates
Lok Sabha Polls 2024 : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమిళనాడు 15 మంది అభ్యర్థుల నాల్గో జాబితాను బీజేపీ విడుదల చేసింది. విరుద్‌నగర్ బరిలో నటి రాధిక శరత్ కుమార్ పోటీ చేయనున్నారు.