-
Home » Tamil Nadu constituency results
Tamil Nadu constituency results
తమిళనాడులో సెంచరీ దాటిన టీవీకే.. రెండో స్థానంలో అన్నాడీఎంకే.. డీఎంకే డీలా
May 4, 2026 / 07:11 AM ISTTamil Nadu Election Results 2026 Live : దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా తమిళనాడుపైనే అందరిచూపు కేంద్రీకృతమైంది.