Home » Tamil Nadu
ఓ అభ్యర్థి పుచ్చకాయను భుజంపై పెట్టుకుని నామినేషన్ వేయడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ మిత్రపక్షం బీజేపీకి షాక్ ఇచ్చింది అన్నాడీఎంకే. పౌరసత్వ చట్టం(CAA)పై అన్నాడీఎంకే తన వైఖరిని మార్చుకుంది.
తమిళ సినిమా నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ రాజకీయ పార్టీ నాయకుడు కమల్ హాసన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆదివారం పబ్లిక్ మీటింగ్ తర్వాత కారులోకి చొరబడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. కాంచీపురంలో కారు ఉన్న సమయంలో కారు అద్దం తెరిచేందుకు ట్రై చ�
తమిళనాడు రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఎన్నికల్లో పొత్తులు.. ఎత్తులు విషయంలో కీలక నిర్ణాయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 174 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఉదయించే సూర్యుడు చిహ్నం కింద త�
Actor Vijayakanth అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో కీలక పరిణామాం చోటుచేసుకుంది. తమిళనాడులో వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న అధికార అన్నాడీఎంకే కూటమికి ఊహించని షాక్ తగిలింది. సినీ నటుడు విజయకాంత్ నేతృత్వంలోని దేశీయ ముర్పొ�
తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడిన వేళ రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమైన పార్టీలు పొత్తులు, ఎత్తులు విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోగా.. ప్రధాన పార్టీలైన డీఎంకే-కాంగ్రెస్, అన్నాడీఎంకే-బీజేపీ మధ్య సీట్ల పంప�
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటికి ఎంఐఎం పార్టీ సై అంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ మక్కల్ మున్నెట్ర కలగమ్ పార్టీతో జట్టు కట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ నిర్ణయించారు. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.
AIADMK releases first list of six candidates, CM Palaniswami to contest from Edappadi తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది అన్నాడీఎంకే. ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా..ఈ లిస్ట్ లో సీఎం,డిప్యూటీ సీఎం,మత్యశాఖ మంత్రి,న్యాయశాఖ మంత్రి,మరో ఇద్�
father kills son : మూఢత్వం మనిషిని మూర్ఖుడిగా మార్చేస్తోంది. వివేకం, విచక్షణ మరిచి విపరీతాలకు పాల్పడేలా చేస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో మూఢనమ్మకాల కారణంగా కన్నకూతుళ్లనే చంపేశారో తల్లిదండ్రులు. ఇప్పుడు తమిళనాడులోనూ అలాంటి దారుణమే చోటుచేసుకుం�
VK Sasikala ఎన్నికల పోలింగ్ తేదీ సమిపిస్తున్న సమయంలో తమిళనాట ఊహించని ఘటన చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బృహిష్కృత నాయకురాలు శశికళ బుధవారం సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగుతునట్టు ఆమె ప్రకటించారు. తనకు ఏనాడు అధికారంపై మోజు లేదని శశ