-
Home » Tamil Remake
Tamil Remake
తమిళ్ అర్జున్ రెడ్డిలో.. ధృవ్‌కి తండ్రిగా స్టార్ డైరెక్టర్!
March 23, 2019 / 06:28 AM IST
టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను కోలీవుడ్‌లో ధృవ్ విక్రమ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసి ఫిదా అయిన విక్రమ్ తన కొడుకు ధృవ్‌ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడానికి ఈ సినిమాను ఎంచుకున్నాడ�