Home » Tamilnadiu
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో ఓ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. రాయలూరులో చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి ముగ్గురు చనిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సెల్ ఫోన్ కిల్ బాంబుగా మారి ముగ్గురి ప్రాణాలు తీసిన ఘటనతో స్థానికంగా వ�