Home » tamilnadu border
gold coins: చిత్తూరులో మట్టిదిబ్బలో బంగారు నాణాలు బయటపడ్డాయి. కుప్పం సరిహద్దులో తమిళనాడులోని హోసూరు సమీపంలో మట్టిదిబ్బలో బంగారు నాణాలు కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు, వాహనదారులు నాణాలను ఏరుకున్నారు. బంగారు నాణాల కోసం జనాలు ఎగబడ్డారు. దీంతో �