Home » TamilNadu Cube Association
రూబిక్ క్యూబ్ గురించి తెలిసే ఉంటుంది కదా. పిల్లల మేథస్సుకు పదును పెట్టే ఆట వస్తువుల్లో ఇది కూడా ఒకటి. పిల్లలకే కాదు..పెద్దలకు కూడా. దీనిని కరెక్టుగా చేస్తే తాను మేధావని అనే ఫీలింగ్ వస్తుంది. కానీ కళ్లకు గంతలు కట్టుకుని దీనిని పూర్తి చేస్తారా ?