Home » Tamilnadu govt
మళ్లీ తెరపైకి సేతు సముద్రం ప్రాజెక్టు
తమిళనాడులో ఉత్తర భారత్కు చెందిన విద్యార్థులు కరోనా వైరస్ను వ్యాపింపజేస్తున్నారంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఒప్పందం ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. అయితే...పని చేసేందుకు నిరాకరించిన 112 మంది వైద్యులపై భారీ జరిమాన విధించాలని వైద్య విద్య శాఖ నిర్ణయించింది.
తమిళనాడు ప్రభుత్వం పేద ప్రజలకు పొంగల్ గిఫ్ట్ గా రేషన్ కార్డు కలిగిన పేద ప్రజలకు రూ.వెయ్యి క్యాష్ రివార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద వెయ్యి రూపాయల కోసం భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరారు.
తమిళనాడు ప్రజలకు అన్నాడీఎంకే ప్రభుత్వం పొంగల్ గిఫ్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 1,000 గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వనున్నట్టు తమిళనాడు గవర్నర్ బనర్విలాల్ పురోహిట్ ప్రకటించారు.
హెచ్ఐవీ సోకిన 8నెలల గర్భిణీకి తమిళనాడు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. బాధిత మహిళకు మూడు సెంట్ల స్థలంతో పాటు రూ. 2 లక్షల నగదును కూడా ఆర్థికసాయంగా అందించారు.