Home » tamilnadu
తమిళనాడు రామేశ్వరంలోని చారిత్రక పంబన్ వంతెనకు తృటిలో ప్రమాదం తప్పింది.
ఏఎంఎంకే నేతలు.. డీఎంకే, అన్నాడీఎంకేల్లోకి వలసలు వెళ్లడాన్ని శశికళ తీవ్రంగా పరిగణించారు. అలర్ట్ అయిన ఆమె.. ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి టీటీవీ దినకరన్‌ను పక్కకుపెట్టారు. బంధువులలో నుంచి ప్రత్యామ్నాయ నేతను సిద్ధం చేస్తున్నారు.
మాజీ మంత్రి (అన్నాడీఎంకే) ఎంఆర్ విజయభాస్కర్ ఐదేళ్లుగా అక్రమాస్తిని పోగేస్తూ.. పది రెట్లు పెంచినట్లు ఆవినీతి నిరోధకశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జులై 22న అక్రమాస్తుల ఆరోపణలతో అతని ఇంటిపై దాడి చేసిన అధికారులు షాక్ అయ్యారు.
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో పౌర్ణమి రోజు జరిగే గిరి ప్రదక్షిణను (గిరివలం) కోవిడ్ నిబంధనల కారణంగా రద్దు చేస్తున్నట్లు తిరువణ్ణామలై కలెక్టర్ చెప్పారు.
కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో తమిళనాడులో జూలై 19 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది.
చికిత్సకు తగ్గని దీర్ఘకాల వ్యాధులతో చావుకు దగ్గరగా ఉన్నఅభిమానులను కలిసి వారి చివరి కోరికలు తీర్చూతూ ఉఁటారు సినిమా హీరోలు సెలబ్రిటీలు. ఇటీవల తమిళనాడుకు చెందిన ఒక బాలుడు తన అభిమాన హీరో సినిమా చూస్తూ చికిత్స చేయించుకున్న ఘటన వెలుగు చూసింది.
సుందర్ ట్రావెల్స్, హడావిడి, గేమ్ తదితర తమిళ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన రాధ తన రెండో భర్త, హింసించి బాధ పెడుతున్నాడని రెండోసారి పోలీసులను ఆశ్రయించారు.
ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. ఈ కోవకే వస్తారు తమిళనాడుకి చెందిన కేఫ్ ఓనర్ రాధికా శాస్త్రి. ఆమె తన గొప్ప మనసు చాటుకున్నారు.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వాసవంపురంలో దారుణం జరిగింది. ఫోన్ లో వీడియోలు చూస్తోందని చెల్లిని కత్తితో పొడిచి చంపాడు అన్న.
త్వరలో టోక్యో ఒలంపిక్స్ లో ప్రారంభం కానున్న నేపథ్యంలో..తమ రాష్ట్రం నుంచి ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.