Home » tamilnadu
కుక్క అంటే విశ్వాసానికి మారు పేరు అని తెలుసు. కాస్త ప్రేమ చూపిస్తే చాలు ఇక మనతోనే ఉండిపోతాయి. అందుకే చాలా ఇళ్లల్లో శునకాలను పెంచుకుంటారు. విశ్వాసం చూపడంలోనే కాదు యజమానులను ప్రమాదాల బారి నుంచి కాపాడటంలో, రక్షణగా ఉండటంలోనూ ఎప్పుడూ ముందుంటాయి.
తమిళనాడులోని మధురైలో కొలువైన మీనాక్షి అమ్మవారి ఆలయంలో నేషనల్ సెక్యూర్టీ గార్డ్ (ఎన్ఎస్జీ) కమాండోలు కౌంటర్ టెర్రరిజం డ్రిల్ చేపట్టారు. తమిళనాడు రాష్ట్ర పోలీసులతో కలిసి ఎన్ఎస్జీ దళాలు ఆ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
డ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటకలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ(రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు),వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం ప్రకటించారు.
ఆన్ లైన్ గేమ్స్ మోజులో లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఫలితంగా అప్పుల వారి నుంచి ఒత్తిడిలు అధికం కావడంతో తనువు చాలిస్తున్నారు. వారు చనిపోవడమే కాకుండా...కుటుంబసభ్యులను కూడా ఆత్మహత్య చేసుకొనే పరిస్థితిని కల్పిస్తున్నారు. తాజాగా..తమిళనాడు ర�
దేశంలోనే అత్యధిక ఆహార భద్రతా అధికారులు ఉన్న తమిళనాడులో ఆహార పదార్ధాల కల్తీ యధేఛ్చగా సాగుతోంది. తమిళనాడులోని చెన్నైతో సహ ప్రముఖ నగరాల్లో కల్తీ వంట నూనెల విక్రయం జోరుగా సాగుతోంది.
ఈఎస్ఐ ఆస్పత్రిలో పని చేస్తున్న వివాహిత మహిళ అంబులెన్స్ డ్రైవర్‌తో ప్రేమాయణం సాగించసాగింది. లాక్డౌన్ వల్ల అందరూ ఇంటికే పరిమితం అయినా డ్యూటీ పేరుతో ఆస్పత్రికి వెళ్లిన మహిళ అంబులెన్స్ డ్రైవరతో సరససల్లాపాలాడేది.
తమిళనాడులో పోలీసు డిపార్ట్ మెంట్ లో ఎస్సైగా పోస్ట్ సాధించారు ట్రాన్స్ జెండర్ శివన్య. సీఎం స్టాలిన్ చేతుల మీదుగా నియమాక పత్రం అందుకుని ఎంతోమంది ట్రాన్స్ జెండర్లకు స్ఫూర్తిగా నిలిచారు.
తమిళనాడులో ఉండే కొంతమంది సమియాదీలు మనిషి పుర్రెను పట్టుకుని నృత్యాలు చేశారు.
ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగి, తక్కువ ధరకే డేటా లభించటంతో చాలామంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అందులో ఎక్కువ మంది చాటుమాటుగా పోర్న్ చూస్తారని చాలామందికి తెలుసు. కానీ ఎవరు ఎవరితోనూ పైకి చెప్పుకోరు తమ సన్నిహితులతో తప్ప.
పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న యువతిని ఒక యువకుడు ప్రేమించాడు. ఆ అమ్మాయి ఇష్టాఇష్టాలు తెలుసుకోకుండా ఆమెనిచ్చి పెళ్లిచేయమని కోరాడు. పెద్దలు అంగీకరించకపోవటంతో బాలికను హత్య చేశాడు.