Home » tamilnadu
ఏపీలోని విశాఖలో ఒకరికి తెలియకుండా మరోకరిని నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న పోలీసు హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు ఉదంతం మరువక ముందే తమిళనాడులోనూ ఇలాంటి సీనే రీపీట్ అయ్యింది.
తమిళనాడులోని విరుదు నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తనుంచి విడిపోయిన మహిళ రెండో పెళ్లి చేసుకోటానికి 9 నెలల కొడుకుని రూ. 3లక్షలకు అమ్మేసి మాతృత్వానికే మచ్చ తెచ్చింది.
తమిళనాడుకు చెందిన బాలిక ఇన్స్టాగ్రాం లో పరిచయం అయిన యువకుడితో పరిచయం పెంచుకుంది. మాయమాటలతో ఆ యువకుడు బాలిక వద్దనుంచి బంగారం,నగదు దోచుకున్నాడు.
భార్యపై కోపంతో నాలుగు బైకులు, ఓ కారుకు నిప్పు పెట్టాడో ఓ వ్యక్తి. ఈ ఘటన నెర్కుండ్రంలో గతనెల 25న జరిగింది. ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించాయి.
తమిళనాడు కోటగిరి సమీపంలోని మెల్తాత్తపల్లంలో బస్సుపై ఏనుగు విరుచుకుపడింది. అద్దాలను ధ్వంసం చేసింది. బస్సును బోల్తా పడేసేందుకు విఫలయత్నం చేసింది.
రురల్ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి సీఎం ఇంటిముందు ఆత్మహత్యకు యత్నించాడు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
పరువు పేరుతో తోడబుట్టిన చెల్లిని..ఆమె భర్తను హత్య చేసినందుకు అన్నకు ఉరి, తండ్రికి, ఇద్దరు పోలీసులు సహా 12 మందికి యావజ్జీవం విధించింది కోర్టు.
శంషాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామనగర్‌లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌స్వామి ఆశ్రమంలో ఆవిష్కృతం కానున్న అద్భుత ఘట్టానికి ఆహ్వాన కార్యక్రమాల పరంపర కొనసాగుతోంది.
తమిళనాడులోని ఒక వివాహిత మహిళ భర్తతో కాపురం చేస్తూనే మరో ఇద్దరితో ఒకరికి తెలియకుండా మరోకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
వివాహేతర సంబంధం తెలిసిపోయిందని ప్రియుడి సాయంతో కన్నకొడుకును హత్య చేయించిందో ఇల్లాలు.