Home » Tammineni
Andhra Pradesh Winter Assembly : ఏపీ అసెంబ్లీ తొలిరోజే వాడీవేడిగా మొదలైంది. మొదటి రోజు సంతాప తీర్మానం తర్వాత బీఏసీ సమావేశం జరిగింది.. అనంతరం పలు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వ్యవసాయ రంగంపై చర్చ జరిగింది. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన�
సాంఘిక సంక్షేమ మంత్రి పినపె విశ్వ రూప్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై మంగళవారం అసెంబ్లీలో ఆందోళన జరిగింది. టీడీపీ సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ సభకు ఆటంకం కలిగించారు. వైసీపీ నాయకులు రోజాతో పలువురు టీడీపీని సహ
టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని విరుచకపడ్డారు. లిమిట్‌లో ఉండాలని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడికి స్పీకర్ హెచ్చరించారు. నన్ను మీరు డిక్టేట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్‌లో దోషులెవరో కఠినంగా శి