Home » Tana President
కరోనా మహమ్మారితో అమెరికా అల్లాడిపోతోంది. న్యూయార్క్లో మాత్రం కరోనా వ్యాప్తి ఎక్కువగా విస్తరిస్తోంది. ప్రతి మూడు రోజులకు కరోనా పాజిటివ్ కేసులు డబుల్ అవుతున్నాయి. న్యూయార్క్లో మూడోవంతు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇంట్లో నుంచి బయటకు వస్తే �