Home » Tango
తాజాగా తన కుక్క టాంగో చనిపోవడంతో తన కుక్కతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తన కుక్క చిన్నగా ఉన్నప్పుడు మొదటిసారి తీసుకున్న ఫోటోతో పాటు ఓ ఎమోషనల్ లెటర్ షేర్ చేశాడు తేజ్.
టాలీవుడ్ యంగ్ హీరోలు మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ వియ్యంకుళ్లు అయిపోయారు.వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. అయినా స్వయంగా మనోజే ఈ మాట చెప్పాడు కాబట్టి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. తాజాగా మనోజ్, తేజ్‌తో కలిసి ఉన్న ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశాడు. ఆ ఫో�