Home » tanvi mishra
అనుకోకుండా రైలు ప్రయాణంలో తాన్వి మిశ్రా అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు మెన్సెస్ వచ్చింది. నరక యాతన అనుభవించింది. ఈ సమస్యకు ఏం చేయాలో ఆలోచించింది. తాను పడ్డ ఇబ్బంది మరెవరూ పడరాదన్న ఉద్దేశంతో 'చేంజ్ డాట్ ఆర్గ్' మాధ్యమంగా ఓ పిటిషన్ ను పోస్ట్ చేసింద�