Home » tapti ganga express
బీహార్ లో రైలు ప్రమాదం జరిగింది. తపతి-గంగా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఆదివారం(మార్చి 31, 2109) ఉదయం 9గంటల 45 నిమిషాలకు బీహార్‌లోని చాప్రా దగ్గర గౌతమ్ ఆస్థాన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో నలుగురు గ