Home » Taraka Ratna daughter
దివంగత నటుడు తారకరత్న కూతురు నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ ఇటీవల జరగ్గా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఆ ఈవెంట్ కి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇటీవల తారక రత్న - అలేఖ్య రెడ్డి పెద్ద కూతురు నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ ని ఘనంగా నిర్వహించారు.
తారకరత్న (Taraka Ratna) మరణం అనంతరం తన కుటుంబసభ్యులు సోషల్ మీడియాలో వరుస పోస్ట్ లు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తారకరత్న కూతురు నిష్కా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తారకరత్నకు సంబంధించిన చివరి వీడియోని షేర్ చేసింది.