-
Home » Tariff Cuts
Tariff Cuts
భారత్కు ట్రంప్ గుడ్న్యూస్.. టారిఫ్లపై కీలక ప్రకటన
February 3, 2026 / 12:16 AM IST
ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. రష్యా చమురు కొనుగోలు చేయకూడదని.. అమెరికా, వెనిజులా చమురు కొనుగోళ్లను పెంచాలని ఢిల్లీ అంగీకరించిందని ట్రంప్ తెలిపారు.