Home » Tarun Chug
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ ఛుగ్ స్పందించారు. నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్న విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
మునుగోడుపై బీజేపీ దూకుడు పెంచింది. శుక్రవారం తెలంగాణకు తరుణ్ చుగ్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొననున్నారు. మునుగోడులో ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ తీసే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు చేరికల కమిటీతో తరుణ్ చుగ్ సమావేశం �
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు(సెప్టెంబర్-17) సందర్భంగా దేశవ్యాప్తంగా 1.5 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.