-
Home » Task Force Raids
Task Force Raids
జూబ్లీహిల్స్లో ఉద్రిక్తత.. మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో ఎలక్షన్ స్వ్కాడ్ సోదాలు.. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం
November 25, 2023 / 08:32 AM IST
కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయమే తాము సమాచారం ఇస్తే రాత్రిపూట సోదాలు చేయడంపై ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.