Home » Tasmania
ఆఖరి బంతికి నాలుగు పరుగులు కావాలి. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది.
కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్లో సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ ఆన్ స్టీవర్ట్ మాట్లాడుతూ, మిగతా భూభాగానికి ఇది సుదూరంగా ఉండటం వల్లే అక్కడ స్వచ్ఛమైన గాలి ఉండడానికి ప్రధాన కారణమని అన్నారు
ఈ పక్షికి మధ్యలో ఆహారం తీసుకునే వీలు కూడా లేదు. ఎందుకంటే ఆహారం కోసం సముద్రపు నీటిలోకి దిగలేదు. దీని కాళ్లకు నీళ్లలో తేలే శక్తి ఉండకపోవడం వల్ల అది నీటిలో దిగితే మునిగిపోతుంది. అందువల్ల ఆహారాన్ని వెతుక్కోలేదు.