-
Home » Tata car prices
Tata car prices
కొత్త కారు కావాలా? ఏప్రిల్లో భారీగా పెరగనున్న టాటా PV, EV కార్ల ధరలు.. ఇప్పుడు కొంటేనే బెటర్..!
March 21, 2025 / 02:47 PM IST
Tata Car Prices : టాటా PV, EV రేంజ్ కార్ల ధరలు అమాంతం పెరగనున్నాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి ప్యాసెంజర్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్ల ధరలు పెంచుతున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది.
ఫిబ్రవరి 1 నుంచి టాటా కార్లు మరింత ప్రియం.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!
January 22, 2024 / 06:04 PM IST
Tata Cars Prices : టియాగో, నెక్సాన్, హారియర్, సఫారి వంటి పాపులర్ టాటా మోడల్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఇటీవలే లాంచ్ అయిన టాటా పంచ్ ఈవీ కారు ధర కూడా పెరగనుంది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.