-
Home » Tata Madhu
Tata Madhu
తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డికి షాక్.. మండలి నుంచి సస్పెన్షన్
September 8, 2026 / 06:48 PM ISTTelangana Assembly : స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్సీలను ఈ…
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డికి నాంపల్లి కోర్టులో ఊరట.. రిమాండ్ తిరస్కరణ
September 8, 2026 / 05:10 PM ISTTata Madhu : నాంపల్లి కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డికి ఊరట లభించింది. వారిద్దిర రిమాండ్ తిరస్కరిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్.. హరీశ్ రావు ఇంటి వద్దకు భారీగా పోలీసులు
September 8, 2026 / 07:43 AM ISTTata Madhu Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
స్పీకర్ వ్యాఖ్యలపై తాతా మధు క్లారిటీ.. అసలు ఆయన ఎవరు? విద్యార్థి ఉద్యమం నుంచి ఎమ్మెల్సీగా..!
September 7, 2026 / 06:42 PM ISTMLC Tata Madhusudan : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. పోలీసుల తీరుపైనే ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపారు. ఆయన…