-
Home » Tata Nano Electric Car Range
Tata Nano Electric Car Range
టాటా నానో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 700 కి.మీ రేంజ్.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?
April 17, 2025 / 11:42 PM IST
Tata Nano Electric Car : రాబోయే టాటా నానో ఎలక్ట్రిక్ కారు గురించి సోషల్ మీడియాలో పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి, టాటా కంపెనీ నుంచి ఈ కారు విడుదలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం ఊహాగానాలు మాత్రమే..