Home » TaTa Nano EV Car
Tata Nano EV 2025 : టాటా నానో ఎలక్ట్రిక్ కారు రాబోతుంది.. లాంచ్ డేట్ ఇదేనంటూ పుకార్లు వస్తున్నాయి.. ఇది నిజమైతే ఈవీ అవతార్‌లో సందడి చేయనుంది.
Tata Nano Electric Car : టాటా నానో ఎలక్ట్రిక్ అవతార్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. లాంచ్‌కు ముందుగానే ఈ ఎలక్ట్రిక్ కారు గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కారు రాకపై కంపెనీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Tata Nano EV Car : కొత్త ఈవీ కారు కొంటున్నారా? సరసమైన ధరలో టాటా నానో EV కారు వచ్చేస్తోంది. యూనిక్ డిజైన్ మాత్రమే కాదు.. మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుంది. ధర ఎంత ఉండొచ్చుంటే?
టాటా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసింది. NEXON EV, TIGOR EV లా ఇప్పుడు ఈ కారు కూడా త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. టాటా వచ్చే ఐదేళ్లలో పది ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది.