-
Home » Tata Punch EV Facelift Features
Tata Punch EV Facelift Features
కొత్త టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్‌తో 468కి.మీ రేంజ్.. ధర జస్ట్ రూ. 9.69 లక్షలే..!
February 21, 2026 / 03:23 PM IST
Tata Punch EV Facelift : టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ భారత మార్కెట్లో పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 9.69 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.