-
Home » Tata Punch EV launch
Tata Punch EV launch
కొత్త టాటా ఎలక్ట్రిక్ కారు చూశారా? సింగిల్ ఛార్జ్‌తో 421కి.మీ దూసుకెళ్తుంది.. ధర ఎంతంటే?
January 17, 2024 / 04:43 PM IST
Tata Punch EV Launch : భారత మార్కెట్లోకి కొత్త టాటా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. టాటా నెక్సాన్ ఈవీ, టాటా టైగర్.ఈవీ, టాటా టయాగో.ఈవీ తర్వాత టాటా పంచ్.ఈవీ టాటా మోటార్స్ యొక్క 4వ ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ అయింది. ధర, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టాటా పంచ్ ఈవీ ఎస్యూవీ కారు.. లాంచ్ ఎప్పుడు? ధర, ఫీచర్లు ఇవేనా?
January 13, 2024 / 10:50 PM IST
Tata Punch EV Launch : టాటా మోటార్స్ భారత మార్కెట్లో అత్యంత చిన్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన పంచ్ ఈవీని జనవరి 17న లాంచ్ చేయనుంది. రూ. 21వేల టోకెన్ మొత్తానికి బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.