Home » Tata Punch EV Range
Tata Punch EV Launch : టాటా మోటార్స్ భారత మార్కెట్లో అత్యంత చిన్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన పంచ్ ఈవీని జనవరి 17న లాంచ్ చేయనుంది. రూ. 21వేల టోకెన్ మొత్తానికి బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.