-
Home » Tata Punch Facelift Features
Tata Punch Facelift Features
టాటా పంచ్ ఫేస్లిఫ్ట్ వచ్చేస్తోంది.. ఈ నెల 13నే లాంచ్.. స్పెషల్ ఫీచర్లు అదుర్స్.. ఈ కార్లతో పోటీగా..!
January 12, 2026 / 06:05 PM IST
Tata Punch Facelift : టాటా మోటార్స్ నుంచి కొత్త కారు టాటా పంచ్ ఫేస్లిఫ్ట్ వచ్చేస్తోంది. ఈ నెల 13న భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. టాటా పంచ్ ఫేస్లిఫ్ట్ పూర్తి వివరాలివే..