Home » Tata Tiago Specifications
Tata Tiago EV Price : ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా? మీకో గుడ్ న్యూస్.. టాటా టియాగో ఈవీ కార్ల ధరలు తగ్గాయి. ఈవీ కారు కొనుగోలుపై గరిష్టంగా రూ.70వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఏ వేరియంట్‌పై ఎంతవరకు డిస్కౌంట్ పొందొచ్చుంటే?