Home » Tatkal ticket
తత్కాల్ టికెట్లు నిమిషాల్లో బుక్ అవుతుండటంపై ఐఆర్సీటీసీ దర్యాప్తు చేపట్టింది. ఏజెంట్లు బాట్లు బుకింగ్ వ్యవస్థను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నట్లు వెల్లడైంది.