Home » tax evasion
లండన్‌లో జరిగిన భారత సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే పెళ్లికి లలిత్ మోడీ హాజరు కావడం విమర్శలకు దారి తీసింది. భారత చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని ఈ వివాహానికి ఎలా గెస్ట్‌గా పిలిచారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
రీల్ నుంచి రియల్ హీరోగా మారిన సోనూసూద్ చుట్టూ ఇప్పుడు ఐటీ ఉచ్చు బిగుసుకొంటోంది. మూడు రోజుల పాటు జరిపిన సోదాల్లో అసలు అధికారులు ఏం తేల్చారు?
ప్రముఖ మీడియా దిగ్గజం దైనిక్ భాస్కర్ గ్రూప్ రూ.700 కోట్ల పన్ను ఎగవేసినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. పన్నుఎగవేత ఆరోపణలతో గురువారం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు దైనిక్ భాస్కర్ గ్రూపు సంస్ధలపై దాడులు చేశారు.
ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ పత్రికకు సంబంధించిన పలు ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు.