Home » Tax Raids
ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ పత్రికకు సంబంధించిన పలు ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర కలకలం రేగింది. పోలింగ్‌కు సరిగ్గా 4 రోజుల గడువు మాత్రమే ఉన్న సమయంలో శుక్రవారం(ఏప్రిల్-2,2021) డీఎంకే చీఫ్ ఎమ్.కే స్టాలిన్ కూతురి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి.