Home » Tax Slabs
పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే మళ్లీ సంపూర్ణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ప్రభుత్వ ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం అవసరం అవుతుంది. అలా కొత్త బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకు ఈ మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది.
మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు, పని చేసే తల్లులకు ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలను ఈ బడ్జెట్ లో ఆశించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.
ఆదాయ పన్ను శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్-2020-21 సందర్భంగా ఆదాయ పన్ను శ్లాబులపై కీలక నిర్ణయం తీసుకుంది. వేర్వేరు ఆదాయ వర్గాలకు ఆదాయపు పన్ను తగ్గించింది. మధ్యతరగ�
బడ్జెట్ ప్రసంగం మొదలు ఆర్ధికమంత్రి నిర్మల సీతారమన్ ఉద్దేశం ఒక్కటే… జనం ఖర్చు చేయడానికి జేబులో కొంత మగిల్చడం. నీరసపడ్డ ఆర్ధిక వ్యవస్థకు కొనుగోళ్లకు కాస్తంత ఊపుతీసుకురావడం. అందుకే బడ్జెట్లో మధ్యతరగతి, ఉద్యోగస్తుల ఖర్చు చేయడానికి పాకెట�