Home » TBD
ఆదివారం ఉదయం నుంచి చిన్నారులకు ముందు వరుసలో అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నారు. దీంతో చిన్నారులకు పొడవైన క్యూలైన్ల బాధ తప్పింది.
Sabarimala Prasadam : కరోనా నేపథ్యంలో ఆర్థిక నష్టాలను అధిగమించేందుకు శబరిమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని భక్తుల ఇంటివద్దకే పోస్ట్ ద్వారా అందించాలని నిర్ణయించింది. శుక్రవారం నుంచి నుంచి ప్రసాదాన్ని ఆన్లైన్లో బుక్ చ�