Home » tdp ap bandh
జగన్ అరాచక పాలనపై కలిసి పోరాడతామని సీపీఐ నారాయణ లోకేశ్ కు తెలిపారు.
టీడీపీ బంద్ పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
టీడీపీపై.. ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తమ సంక్షేమ పాలన చూసి.. ప్రతిపక్షం ఓర్వలేక రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
ఏపీ పోలీసుల తీరును విజయవాడలో.. టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా తప్పుబట్టారు. ఇంటి దగ్గర ఆయన హంగామా సృష్టించారు.