TDP Chief Babu

    విశాఖకు బాబు : ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్తత

    October 10, 2019 / 05:06 AM IST

    విశాఖపట్టణానికి వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు నిర్వహించిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. �

10TV Telugu News