Home » TDP Disciplinary Committee
ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకున్న క్రమశిక్షణ కమిటీ.. నేతల వివరణతో పాటు స్థానిక పరిస్థితులపైనా ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు.
పార్టీ టికెట్ ఇస్తేనే గెలిచామని నేతలు గుర్తించుకోవాలని, అప్పుడే క్రమశిక్షణను దాటకుండా ఉంటారని చంద్రబాబు సీనియర్ల దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్నిలకు ఆదేశాలు అందాయి.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఎదుట హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
అధిష్టానం ఆదేశం మేరకు ఇవాళ క్రమశిక్షణ కమిటీ ఎదుట కొలికపూడి శ్రీనివాసరావు హాజరై తన వివరణ ఇవ్వనున్నారు.