TDP Former Minister

    టీడీపీకి షాక్: జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలోకి మాజీ మంత్రి

    October 21, 2019 / 06:28 AM IST

    సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసిన నాయకుల్లో మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి ఒకరు. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన.. టీడీపీకి రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇదంతా ఎప్పుడో జరిగింది. అయితే లేటె�

10TV Telugu News