Home » Tdp Janasena Bjp Manifesto
టీడీపీ జనసేన బీజేపీ మ్యానిఫెస్టో పై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు.
అయితే, మ్యానిఫెస్టోకు తమ మద్దతు ఉంటుందని సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు.
2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలో ఒక్కటైనా అమలు చేశారా? మళ్లీ ఆ ముగ్గురు కలిసి అమలుకు సాధ్యం కాని హామీలిస్తున్నారు.